తెలుగు సినీ హీరోలు జొన్నలగడ్డ సిద్ధార్థ రూ.15 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షలు చొప్పున వరద బాధితుల సహాయార్ధం విరాళంగా ఇచ్చారు. వారి నుంచి చెక్కులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని అభినందించారు.తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఎవరికి వారు విరాళాలు అందిస్తున్నారు.
