వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలే. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం ఘటన పిచ్చోడు చేశాడని చెప్పారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అవమానం, కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల చోరి, అంతర్వేధిలో రథం తగలబెట్టిన ఘటన వంటివి చూస్తే వైసీపీ హయాంలో 219 ఘటనలు లెక్కతేలినట్లు పవన్ చెప్పారు.









