ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజేపీ అధ్యక్షుడు మాధవ్, సహచర మంత్రులతో కలిసి పవన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని పవన్ హెచ్చరించారు.చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురుదాడి చేయడం దారుణమన్నారు.









