పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ మండల కమిటీల ఎన్నికల వాయిదాలు ,అందోళనలు తర్వాత జరిగిన కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక శనివారం ముగిసింది. ఎన్నికలో రావు అక్షయ్ ఘనవిజయం సాధించారు. తన సమీప అభ్యర్థి నిఖిల్ పై 53 ఓట్ల మెజార్టీ సాధించా రు.ఉపాధ్యక్షుడిగా దొడ్డి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.కాగా ఈ నిన్న మండల ఎన్నికను వాయిదా వేయిడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే.










