వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించి, యాజ మాన్యానికి నోటీసులు ఇచ్చాయి.కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి పరిణామాలతో కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు.