Search
Close this search box.

  గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల కోసం గాలింపు

November 24, 2026 7:33 PM | Aditya369 News

గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల కోసం గాలింపు

కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వారి ఆచూకీ కనుగొనేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. గ‌ల్లంతైన మ‌త్స్యకారులు సురాడ కొండల‌రావు, గుంపల ప్రకాశు, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, మెరుగు నారాయణ, కండల రాము లుగా నిర్థారించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు