Search
Close this search box.

  ప‌వ‌న్ సారు.. పిఠాపురం రాజ‌కీయాల‌ను ప‌ట్టించుకోండి

November 24, 2026 7:01 PM | Aditya369 News

ప‌వ‌న్ సారు.. పిఠాపురం రాజ‌కీయాల‌ను ప‌ట్టించుకోండి

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌ను ప‌ట్టించుకోవాల‌ని విర‌వాడ ఎంపీటీసీ స‌భ్యురాలు రామిశెట్టి గంగాపార్వ‌తి, గ్రామ జ‌నసేన నాయ‌కులు ఆవేద‌న వక్తం చేశారు. పిఠాపురం ఎంపీపీ విష‌యంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌శ్నించారు. బి-ఫారం ఇచ్చినా జ‌న‌సేన‌లోని నాయ‌కులు త‌మ‌కు ద‌క్క‌కుండా చేశార‌న్నారు. ప్రాంతాన్ని బ‌ట్టి నేత‌లు వారికి అనుకూలమైన‌ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జ‌న‌సేన‌లోకి చేరిన త‌ర్వాత‌ వైసీపీలో నుండి వ‌చ్చిన వారికే ప‌దవుల్లో అవ‌కాశాలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. రాబోవు కాలంలో అభివృద్ధి ముసుగులో నిధులు కొల్ల‌గొట్టే కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని, గ‌మ‌నించుకోక‌పోతే జ‌న‌సేన వైఫ‌ల్యం కాక త‌ప్ప‌ద‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు