తునిలో 28 మంది వైసీపీ కౌన్సిలర్ల తో తమకు సంపూర్ణ మద్దతు ఉందని అయినప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికకు అప్రజాస్వామికంగా టిడిపి వ్యవహరిస్తుందని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత ఆరోపించారు. చలో తునికి బయలుదేరిన ఆమెను, వైసిపి కార్యకర్తలను తునిలో పోలీసులు అడ్డుకున్నారు. తాము చైర్పర్సన్ సుధను కలిసి వస్తామని కోరినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదని ఇది చాలా దారణమని వంగ గీత పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు









