Search
Close this search box.

  టమాటా రేటు డౌన్.. పారబోసి రైతుల నిరసన

August 20, 2024 10:31 AM | Aditya369 News

టమాటా రేటు డౌన్.. పారబోసి రైతుల నిరసన

ఆంధ్ర ప్రదేశ్ లో బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ 20-25.వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురం లోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో వ్యాపారులు చాలా వరకు పంటను కొనడం లేదు. 15 కేజీల బాక్సుకు రూ. 100-200 మధ్యే రేటును కేటాయిస్తున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తక్షణమే తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు తర్వాత అనంతపురంలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు