ఏజెన్సీ ప్రాంతం దేవిపట్నం మండలం వద్ద ఉన్న గండిపోసమ్మ ఆలయం గోదావరి నీటిలో మునిగిపోతుంది. గోదావరి నీరు ఎక్కువగా చేరడంతో ఆలయం ముంపులో ఉంది. అమ్మవారి విగ్రహం వరకూ నీరు చేరింది. ఆలయం లోపల మొత్తం నీటితో నిండిపోయింది. గోదావరి నుండి వస్తున్న నీటితో ఈ సమస్య ఏర్పడింది. ఆలయానికి ప్రస్తుతం ఎవరూ వెళ్లే అవకాశం లేదు.









