Search
Close this search box.

  మామూలు రోజుల్లో 25 టన్నులు.. ఇప్పుడు 70 టన్నులు

February 16, 2026 1:32 PM | Aditya369 News

మామూలు రోజుల్లో 25 టన్నులు.. ఇప్పుడు 70 టన్నులు

సాధారణంగా పిఠాపురం పట్టణంలో 30 వార్డుల్లో రోజుకి 25 టన్నుల చొప్పున చెత్త సేకరణ జరుగుతుంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఉత్పత్తి అయిన చెత్త 70 టన్నులు పైగానే, నిత్యం సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పిఠాపురంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా వచ్చిన భక్తులు పారిశుద్ధ్య విషయంలోనూ తమకు సహకరించాలని కోరుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు