జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అట్టహాసంగా ప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత ఆయనే తన సభ్యత్వ రుసుము కింద రూ. 2 కోట్లు ఇచ్చారు. తొలుత 150 మందితో పార్టీని ప్రారంభించామని ఇప్పుడు ఆ సంఖ్య 12.98 లక్షల సభ్యత్వాల వరకూ చేరిందన్నారు.








