రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి16 ఆప్షనల్ శెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమం రద్దు చేసినట్టు పాడా పిడీ తెలిపారు.కావున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని పిడీ కోరారు.








