రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక 98వ వార్షిక మహాసభలు బుధవారంతో ముగియనున్నాయి.ఈ నెల 9న సభలు చిత్రాడ రోడ్డులో ఆశ్రమంలో సభలు ప్రారంభమయ్యాయి. ఆసంస్థ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా భక్తులనుద్దేశించి ఆఖరి రోజు ప్రసంగిస్తారు. మధ్యాహ్నాం 12 గంటల తర్వాత మంగళహారతి ఉంటుంది.సాయంత్రం 4 గంటల వరకూ ఉమర్ ఆలీషా భక్తులకు దర్శనమిస్తారు.








