కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ లో వెలుగుల భాస్కరరావు నివాసంలో చోరీ జరిగింది. పూణే వెళ్లిన భాస్కరరావు తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.ఇంట్లో ఉండాల్సిన 50 గ్రాములు బంగారం,రెండున్నర కేజీలు వెండి దోచుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









