Search
Close this search box.

  ఓటుకు వెనుక‌డెందుకో.. వేయ‌ని వారి సంఖ్య 1,18,543

November 26, 2026 9:21 PM | Aditya369 News

ఓటుకు వెనుక‌డెందుకో.. వేయ‌ని వారి సంఖ్య 1,18,543

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన కాకినాడ మేయ‌ర్‌, డివిజ‌న్ కార్పోరేట‌ర్ల ఎన్నిక‌కు సంబందించి పోలింగ్ న‌కు చాలా మంది ఓట‌ర్లు హాజ‌రుకాలేదు. మొత్తంగా 58.52 శాతం మాత్ర‌మే పోలింగ్ శాతం న‌మోదైంది. కాకినాడ‌లో 66 డివిజ‌న్ల‌కు సంబంధించి మొత్తం 2,85,950 మంది ఓట‌ర్లుండ‌గా 1,67,407 మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మిగిలిన‌ 1,18,543 మంది ఓటర్లు ఓటు వేసేందుకు రాలేదు. రాజ‌కీయ నేత‌ల విస్తృత ప్ర‌చారం జ‌రిగినా ఇంత పెద్ద సంఖ్య‌లో ఓటు వేసేందుకు ముందుకు రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు