Search
Close this search box.

  నాని ప్యారడైజ్ లో డ్రాగన్ బ్యూటీ..?

నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సిరీస్ లో హిట్3 యాక్షన్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ గా రాబోతుంది.. ఇప్పటికే నాని, శ్రీకాంత్ దసరా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. మరోసారి ఈ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా హైప్ భారీ స్థాయిలో ఉంది.. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఫస్ట్ టైమ్ నాని పాన్ ఇండియా చేస్తున్నాడు.. ఈ సినిమా టీజర్ తర్వాత ఆడియెన్స్ అందరి చూపు ఈ సినిమా పై పడింది.. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో రీసెంట్ సెన్సేషన్ కయాదు లోహర్ తీసుకున్నట్లు సమాచారం.. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మూవీ డ్రాగన్ లో ఆమెకు అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.. తెలుగులోనూ ఆమెకు ఇది మంచి బ్రేక్ కావొచ్చు. పైగా మరో స్టార్ హీరోయిన్ కూడా జాయిన్ కాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.. చూడాలి మరి ఈ డ్రాగన్ బ్యూటీ పాత్ర శ్రీకాంత్ ఏ రేంజ్ లో డిజైన్ చేశాడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు