Search
Close this search box.

  ఎపి లో రేపు,ఎల్లుండి పిడుగులతో వర్షాలు

February 20, 2026 5:19 PM | Aditya369 News

ఎపి లో రేపు,ఎల్లుండి పిడుగులతో వర్షాలు

హిందూ మహాసముద్రం,దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కడప,చిత్తూరు, అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు