Search
Close this search box.

  ఓటిటిలో ‘రామాయణ’ సర్‌ప్రైజ్..! ఆ సీన్స్ యాడ్ చేస్తారా..?

November 10, 2026 11:22 PM | Aditya369 News

ఓటిటిలో ‘రామాయణ’ సర్‌ప్రైజ్..! ఆ సీన్స్ యాడ్ చేస్తారా..?

బాలీవుడ్‌లో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఇంగ్లీష్ వెర్షన్‌లో ఓ ప్రత్యేకమైన సీన్ ఉందని, కానీ ఇండియన్ వెర్షన్‌లో మాత్రం ఆ సీన్ కనిపించలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఆ సీన్ ఏంటి? ఇండియన్ వెర్షన్‌లో ఎందుకు తొలగించారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా చర్చ మొదలైంది. ‘రామాయణ’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో థియేటర్లలో ఇండియన్ వెర్షన్‌లో కనిపించని ఆ సీన్‌ను ఓటీటీ వెర్షన్‌లో అయినా జోడిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.

ముఖ్యంగా అంతర్జాతీయ వెర్షన్‌లో ఉన్న సన్నివేశాన్ని భారతీయ ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. మరి ఓటీటీలో విడుదలయ్యే సమయంలో ప్రేక్షకులకు ఈ విషయంలో ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తారా అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు