Search
Close this search box.

  కరపలో రోగికి ఆర్థిక సాయం

February 18, 2026 5:53 PM | Aditya369 News

కరపలో రోగికి ఆర్థిక సాయం

కరప గ్రామం ఆర్కే నగర్‌కు చెందిన ఎం శ్రీను దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయాన్ని గ్రామస్తుడు నూకరాజు ద్వారా తెలుసుకున్న కరప గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ కు సమాచారం అందించారు.ట్రస్ట్ తరఫున బాధితుడికి నగదు, కిరాణా సామగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఎం అలీమ్,ఎ కామేశ్వరరావు,ఎన్ రాంబాబు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు