తుని మండలం హంసవరం గ్రామ శివారులో ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యంలో నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడులు చేశారు. పదివేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.నిందితులపై కేసు నమోదుచేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.