Search
Close this search box.

  భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

February 6, 2026 2:05 PM | Aditya369 News

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

పంచారామ క్షేత్రం సామర్లకోట కుమార భీమేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ షా న్మోహన్ దర్శించుకున్నారు.కలెక్టర్ కు ఆలయ అధికారులు ఆధ్వర్యంలో అర్చకులు సాదర స్వాగతం పలుకుగా,భీమేశ్వర స్వామిని,బాలా త్రిపుర సుందర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore