Search
Close this search box.

  పిఠాపుర‌మే మ‌న‌కు పైల‌ట్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

February 2, 2026 10:27 PM | Aditya369 News

పిఠాపుర‌మే మ‌న‌కు పైల‌ట్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

నియోజవర్గాల్లో పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడం జ‌రిగింద‌న్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ప‌వ‌న్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ స‌భ్య‌త్వాల‌పై స్పెష‌ల్ డ్రైవ్ చెపట్టాల‌ని ప‌వ‌న్ తెలిపారు.మార్చి 14 ఆవిర్భావ దినోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌న్నారు....Next..

నియోజవర్గాల్లో పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడం జ‌రిగింద‌న్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ప‌వ‌న్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ స‌భ్య‌త్వాల‌పై స్పెష‌ల్ డ్రైవ్ చెపట్టాల‌ని ప‌వ‌న్ తెలిపారు.మార్చి 14 ఆవిర్భావ దినోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌న్నారు….Next..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు