Search
Close this search box.

  సూపర్ స్టార్ కోసం లోకేష్ స్పెషల్ స్క్రిప్ట్..? ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న రూమర్..!

October 8, 2026 10:57 PM | Aditya369 News

సూపర్ స్టార్ కోసం లోకేష్ స్పెషల్ స్క్రిప్ట్..? ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న రూమర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో గ్లోబల్ లెవల్‌లో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమాలపై కూడా అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

ఇదే సమయంలో మహేష్ నెక్స్ట్ లైనప్‌కు సంబంధించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

గతంలో లోకేష్ కనగరాజ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ ప్రాజెక్ట్‌తో సంబంధం లేకుండా మహేష్ బాబు కోసం లోకేష్ ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేస్తున్నాడట.

ప్రస్తుతం ఈ కాంబినేషన్ ఇంకా చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. లోకేష్ తన స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత మహేష్‌కు కథ వినిపించే అవకాశం ఉందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘వారణాసి’ తర్వాత మహేష్ లైనప్‌లో ఈ ప్రాజెక్ట్ కూడా చేరే ఛాన్స్ ఉందని టాక్.

మరి మహేష్ బాబు, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఈ కాంబో సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore