Search
Close this search box.

  ఏలేరు ప్రభావం.. పాఠశాలలకు సెలవు

కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం రేపు (11.09.2024) ఈ క్రింద తెలుపబడిన మండలాలలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు శెలవు ప్రకటించడం జరిగింది.. పిఠాపురం మండలం, యు.కొత్తపల్లి మండలం, గొల్లప్రోలు మండల,కిర్లంపూడి మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు