Search
Close this search box.

  కోనసీమలో ఉదృతంగా మాలమహానాడు నిరసనలు

August 21, 2024 1:38 PM | Aditya369 News

కోనసీమలో ఉదృతంగా మాలమహానాడు నిరసనలు

ఎస్సీ వర్గీకరణ తీర్పు రద్దుచేయాలని డిమాండ్ తో నిర్వహిస్తున్న బంద్ కోనసీమలో ఉదృతంగా జరుగుతుంది. ముమ్మిడివరంలో పార్టీల కతీతంగా మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఎక్కడకక్కడ జాతీయ, ప్రధాన రహదారులపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రయివేటు కార్యాలయాలను,పాఠశాలలను,కళాశాలలను నిరసనకారులు మూయించి వేశారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు