కరపలో దేశవ్యాప్త సమ్మె లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగామండల సిఐటియు అధ్యక్షులు పి వీరవేణి ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ,మానవహారం,నిరసన తెలిపారు.మెడికల్ రిప్రజెంట్ జిల్లా నాయకులు వెంకట్రావు,ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నగేష్ , వీరబాబు,వరలక్ష్మి,అచ్చ రత్నం, నాగజ్యోతి,భవాని శివ దుర్గ ,వెంకట లక్ష్మి,సత్య,పద్మ,శ్రీలత ,శ్రీలక్ష్మి రాంప్రసాద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.








