Search
Close this search box.

  పాదగయ హుండీ ఆదాయం రూ1161650/-

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం(పాదగయ) హుండీలను దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖిదారు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షంలో దేవస్థాన సిబ్బంది,సేవ సంఘల భక్తులు, పురప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది చే లెక్కించారు. రూ1161650/- ఆదాయం సమకురిందని దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వాహణాధికారి కట్నాం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు