దివిలి గ్రామంలో ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అసువు లు బాసిన వీర సైనికులకు నివాళ్ళుఅర్పిస్తు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న సైనికుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి చేయడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారనన్నారు.దివిలి కిట్స్ కళా శాల విద్యార్థులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









