8వ రాష్ట్ర స్థాయి యూత్ బాల,బాలికల బాస్కెట్ బాల్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బాల,బాలికల జట్లు నిలిచాయి.రన్నర్ గా కృష్ణ బాల బాలికల జట్లు నిలిచాయి.బాలికల్లో మూడో స్థానం పశ్చిమగోదావరి జిల్లా సొంతం చేసుకోక,బాలూరులో చిత్తూరు జిల్లా సొంతం చేసుకుంది.
