Search
Close this search box.

  దేవర 2పై బిగ్ అప్డేట్.. ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందంటే..?

September 28, 2026 8:29 PM | Aditya369 News

దేవర 2పై బిగ్ అప్డేట్.. ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందంటే..?

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. కొరటాల శివకు సంబంధించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘దేవర సీక్వెల్’పై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు ‘దేవర 2’ ఉంటుందా? పూర్తిగా ఆగిపోయిందా? అనే సందేహాలు అభిమానుల్లో ఉండగా.. ఈ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని గతంలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ‘దేవర సీక్వెల్’ వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో కొరటాల శివ చేసే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత.. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాక ‘దేవర 2’ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘దేవర సీక్వెల్’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. మొదటి భాగంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

అలాగే శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ‘దేవర 2’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ సీక్వెల్‌పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore