Search
Close this search box.

  రాగిజావ తాగిన విద్యార్థులకు అస్వస్థత

పాఠశాలలో ఇచ్చిన రాగి జావ తాగి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గీరావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాధ్యులైన వంట పనివారిని విధుల నుంచి తొలగించారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు