పెద్దాపురంలో మహారాణి కాలేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు డి నాగూర్(15) కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.గాయపడిన మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఇద్దరూ స్నేహితులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి మరో బైక్ కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.









