Search
Close this search box.

  దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత

February 14, 2025 10:45 AM | Aditya369 News

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు భారత హెూం మంత్రిత్వ శాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.చైనా మద్దతుదారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం.హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న దలైలామా ఉంటున్నారు.చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి భారత్ లోనే ఉంటున్న సంగతి విదితమే. భౌగోళిక,రాజకీయాల ఉద్రికత్తల అంశాన్ని దృష్టి పెట్టుకున్న భారత ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు