ఒడిశా రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన చంద్రవంశీ (17 )అనే విద్యార్థి విశాఖపట్నం మధురవాడ పరదేశిపాలెం నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.బుధవారం రాత్రి కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
