Search
Close this search box.

  గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

February 10, 2025 11:30 PM | Aditya369 News

గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కి.మీ. ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగ పడుతుందని అంచనా. ఇప్పుడు ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్‌వర్క్ పరిమితి మించడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరి అని భావిస్తోంది. రూ.17 వేల కోట్లతో కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు