కాకినాడ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. సామర్ల కోటలో మధ్యాహ్నం 2. గంటలకు హెలిపాడ్ దిగి అక్కడనుండి నేరుగా కిర్లంపూడి మండలం రాజు పాలెంలో వరద బాధితులను పరామ ర్శిస్తారు. అనంతరం సామర్లకోటలో టీటీడీసీలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
