Search
Close this search box.

  సామర్లకోట జంక్షన్ మీదుగా పలు రైళ్ల పునరుద్ధరణ

సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను 4 వ తేదీ నుండి పునరుద్ధరిస్తున్నట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. పలు ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గిన దృష్ట్యా రైళ్లను పునరుద్ధ రించామన్నారు. విశాఖపట్నం- గుంటూరు, గుంటూరు-విశాఖపట్నం, డబుల్ డెక్కర్ రైలు, రత్నాచల్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లు యధావిధిగా తిరుగుతాయన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు