నా దృష్టిలో ఆపద్భాందవుడు అన్నయ్య. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. *అని పవన్ అన్నారు. జనసేనకు ఐదు కోట్ల విరాళం ఇచ్చిన సందర్భాన్ని పవన్ గుర్తు చేశారు.
