పెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ప్రశ్నాపత్రంలా తయారు చేయించి వినూత్న రీతిలో ఆహ్వానాలు పలుకుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించి వారి వివాహానికి రావాలని ఆహ్వానిస్తున్నారు.
