భారత సైన్యంలో పనిచేసి, యుద్ధ భూమిలో వీరమరణం పొందిన సైనికులకు అండగా ఉంటామని పవన్ అన్నారు. వీర సైనికుల కుటుంబాలను సత్కరించారు. 1971లో జరిగిన యుద్ధంలో మరణించిన కె.భాస్కర్, 2004లో జరిగిన ఆపరేషన్ మేఘధూత్ లో మరణించిన పి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కె.రత్నకుమారి, పి.జ్యోతిపద్మలను పవన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
