Search
Close this search box.

  వేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు

November 26, 2026 8:49 PM | Aditya369 News

వేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు

తిరుమ‌ల‌లో రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు. జైన్ దంప‌తులు అందించిన బంగారు అభ‌ర‌ణాలు ఈవిధంగా ఉన్నాయి.

• శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం
• శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం

• బంగారు పాద కవచములు -3
• బంగారు అందెలు -3
• బంగారు పాకడాలు
• బంగారు తులసిపాత్ర హారం
• బంగారు అష్టోత్తర కాసుల మాల

• బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
• బంగారు పులిగోరు
• బంగారు అశ్వథ పాత్ర హారము
• బంగారు సాదా వడ్డాణము

• బంగారు గంటల మొలతాడు
• బంగారు సూర్యకటారి
• బంగారు కౌస్తుభం
• బంగారు శ్రీవత్సం
• బంగారు మోచేయి
• బంగారు కటి హస్తం

• బంగారు నాగాభరణ వడ్డాణము
• బంగారు గోపు
• బంగారు ఐదు పేటల కంఠీలు 5
• బంగారు చంద్రవంకీ కంఠీ
• బంగారు వైకుంఠ హస్తము
• బంగారు కటి హస్తము

• బంగారు నాగాభరణ కడియాలు 4
• బంగారు భుజ కీర్తులు 3
• బంగారు కర్ణపత్రములు 3
• బంగారు భావళీలు -3
• బంగారు సాలిగ్రామ హారములు- 3

• బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
• బంగారు మోపుగల యజ్ఞోపవీతం
• బంగారు శంఖ కవచము
• బంగారు చక్ర కవచము

• బంగారు కిటీపు ముఖపట్టి
• బంగారు కిరీటము
• 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం

• 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore