Search
Close this search box.

  సొంత గడ్డపైనే జెన్నిఫర్ బారెటో ఘనత

November 25, 2026 11:07 PM | Aditya369 News

సొంత గడ్డపైనే జెన్నిఫర్ బారెటో ఘనత

మిస్ యూనివర్స్ 2026 గా జెన్నిఫర్ బారెటో నిలిచింది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ఈ సుందరికి విశ్వసుందరి కిరీటం ద‌క్కింది. 27 సంవ‌త్స‌రాల వ‌య‌స్సుగ‌ల ఈమెకు, ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. తల్లిగా ఉన్న‌ జెన్నిఫర్ బారెటో కి ఈ విజ‌యంతో ఆనందానికి అవ‌ధుల్లేవు.అమెరికా రక్షణ విభాగంలో ప్రివేన్ష‌న్ స్పెష‌లిస్ట్‌గా జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. ఈమె సైకాల‌జీలో ప్రావిణ్య‌త‌, సోష‌ల్ వ‌ర్క‌ర్‌గా కూడా పనిచేస్తోంది. ఒక ప‌క్క ఉద్యోగం, కుటుంబ బాధ్య‌త‌ల న‌డుమ ఆమె విశ్వ‌సుంద‌రిగా ఘ‌న‌త సాధించ‌డం ప్ర‌పంచం త‌న‌వైపు చూసేలా చేసింది. ఇదిలా ఉండ‌గా మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. భారత త‌ర‌పున పోటీల్లో పాల్గొన్న 19 ఏళ్ల కేర‌ళ సుంద‌రి కజియా లిజ్ మేజో టాప్-30 కి పరిమితమైంది. సొంత గ‌డ్డ‌పై బారెటో గెలుపుతో ప్యూర్టో రికో దేశం ఆరుసార్లు విశ్వ‌సుంద‌రి కీరిటం ద‌క్కించుకున్న‌ ఘ‌నత సాధించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore