Search
Close this search box.

  కరాటే ఛాంపియన్ షిప్ లో అభి ప్రధమ స్థానం

February 23, 2026 8:18 PM | Aditya369 News

కరాటే ఛాంపియన్ షిప్ లో అభి ప్రధమ స్థానం

రామచంద్రపురం లో జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల్లో 2026 లీగ్ లో జూనియర్ విభాగంలో తుని పట్టణం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన మడల అభి జూనియర్ కరాటే విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించాడు.ఈ సందర్భంగా అభిని పలువురు ప్రజాప్రతినిధులు ,స్నేహితులు,తండ్రి దొరబాబు,కరాటే మాస్టర్ సాకా రమణ తదితరులు అభినందనలు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore