Search
Close this search box.

  ఈనెల 6 నుండి పొన్నాడ బ‌షీర్ బిబీ ఉత్సవాలు

February 4, 2026 10:02 PM | Aditya369 News

ఈనెల 6 నుండి పొన్నాడ బ‌షీర్ బిబీ ఉత్సవాలు

కాకినాడ జిల్లా ఉప్పాడ‌-కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని పొన్నాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బషీర్ బిబీ ఓలియా (బంగారు పాప) 71 వ వార్షికోత్స‌వాలు ఈనెల 6 ( శుక్ర‌వారం) నుండి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. బంగారు పాప‌ను ద‌ర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముస్లిం భ‌క్తుల‌తోపాటు, ఒడిస్సా, మ‌హారాష్ట్ర నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌ర‌వుతారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు