Search
Close this search box.

  అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ “రావణం”..!

పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను భారీ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు..ప్రస్తుతం టాప్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నారూ.. ప్రస్తుతం ‘పుష్ప 2’ సక్సెస్ లో ఉన్నా అల్లు అర్జున్ .. ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్న

సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఓ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ కథతో రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.. జాన్వీ కపూర్, మృణాలు ఠాకూర్, దీపికా పదుకొనె నటిస్తున్నట్లు తెలుస్తుంది..

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం..ఐతే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బజ్‌ను నిర్మాణ సంస్థ అధికారికంగా . ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేశారు. యన వెల్లడించిన వివరాల ప్రకారం, ‘రావణం’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది…ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ప్రశాంత్ నీల్ ఈసారి బన్నీ కి ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తాడో చూడాలి..ఇది చూస్తుంటే బన్నీ తన లైన్ అప్ ను స్ట్రాంగ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు