Search
Close this search box.

  ఎన్టీఆర్ కు విలన్ గా రానా..? భారీ కాంబో సెట్ చేసిన ఆ డైరెక్టర్..?

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’తో ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనున్న జూనియర్ ఎన్టీఆర్, వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ లో బిజీ కానున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 జూన్ 25న విడుదల కానుంది..ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఇప్పుడు వీళ్ళ కాంబో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.. ఐతే ఈసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఒక మైథాలజీ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాని ఓ మైథాలజీ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం.. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది..అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయడిగా నటించబోతున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా దగ్గుబాటినీ తీసుకోబోతున్నట్లు సమాచారం.. కథ పరంగా ఓ పవర్ ఫుల్ పాత్ర ఉన్నట్లు సమాచారం.. ఆ పాత్రకు రానా దగ్గుబాటి సరిగ్గా ఉంటాడని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు సమాచారం… ఇప్పటికే రానా బాహుబలి సినిమాలో భాళాలదేవగా నటించి మెప్పించాడు.. చూడాలి ఈ మైథాలజీలో రానా కూడా ఒక పార్ట్ సినిమా పై మరింత హైప్ పెరుగుతుంది..ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు