Search
Close this search box.

  అల్లు అర్జున్ ,అట్లీ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ , ట్రిపుల్ హీరోయిన్స్..?

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ భారీ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.. అంతేకాదు, ఇందులో అల్లూ అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అంతే కాదు ఈ సినిమా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు సమాచారం.. , దీపికా పదుకొణె, మృణాళ్ థాకూర్, జాన్వీ కపూర్ పాత్రలకు ఫిక్స్ అయినట్లు తెలిసింది.. ఇక ఈ సినిమా కథ సంబంధించి వివరాల్లోకి వెళితే ఇది 50 శాతం మైథలాజికల్, 50 శాతం ప్రెజెంట్ డే బ్యాక్ డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 2 నిమిషాల 30 సెకన్ల వీడియో ఇప్పటికే విడుదలై, ప్రేక్షకుల్లో హాలీవుడ్ స్థాయి అంచనాలు పెంచేసింది… అమెరికాలోని ప్రముఖ VFX స్టూడియోలు అక్కడి టెక్నీషియన్లతో ఈ సినిమాకు పనిచేయబోతున్నట్లు తెలుస్తుంది.. గ్రాఫికల్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ విజువల్ వండర్ గా రాబోతోంది..ఇంకా అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా ప్రకటించలేద.. ఈ సినిమాకు మ్యూజిక్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు