Search
Close this search box.

  వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్..?

కథ పాతదైన, విభిన్న కథనాలతో, సెన్సిబుల్ హ్యూమర్‌తో, డీప్ ఎమోషన్లతో సినిమాలు తీసే దర్శకులలో వివేక్ ఆత్రేయ ఒకడు..! కథ రొటీన్ గా ఉన్న తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆడియెన్స్ ను ఫిదా చేస్తాడు ఈ డైరెక్టర్.. అయితే రీసెంట్ ఈ డైరెక్టర్ నానితో సరిపోదా శనివారం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ ఓ తమిళ సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో వివేక్ ఆత్రేయ సినిమా చేస్తున్నట్లు న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతుంది.. ఈ డైరెక్టర్ రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి ఓ కథ వినిపించినట్లు సమాచారం.. ఆ కథ నచ్చడంతో రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది… అలా ఈ కాంబో కుదిరిందని టాక్ నడుస్తుంది.. మరి రజినీ మాస్ ఇమేజ్‌ని ఎలా మిక్స్ చేస్తాడో చూడాల్సిందే.. ఈ భారీ ప్రాజెక్ట్‌ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం రజినీకాంత్ కూలి సినిమాతో బిజీగా ఉన్నాడు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు