ఈ కాలంలో సినిమా కంటే ముందు హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ఆఫ్-స్క్రీన్ బాండింగ్, సోషల్ మీడియా రూమర్స్ తెగ వైరల్ అవుతుంటాయి..ఐతే ఇప్పుడు ఓ హీరో, హీరోయిన్ పై కూడా ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి.. రామ్–భాగ్యశ్రీ బోర్సే విషయంలో కూడా అదే జరుగుతోంది. వల్ల పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్ షిప్ లో ఉన్నారు అనిపిస్తుంది…ఈ హైప్ అంతా సినిమా ప్రమోషన్ కోసం స్ట్రాటజీ కావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.. పబ్లిసిటీకి ఇది బాగానే వర్కౌట్ అవుతోంది.. ఐతే రీసెంట్ గా పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..ఒకే హోటల్ రూమ్ ఫోటో టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది కాబట్టి.. రామ్ కూడా ఈ మధ్య తన ఇమేజ్ మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి, క్లాస్ ఫిల్మ్ కు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికీ ఇది ప్లాన్ అయి ఉండొచ్చు..కానీ ఫ్యాన్స్ దగ్గరా, జనాల దగ్గరా ఒక ఆసక్తి పెరగడం మాత్రం నిజం. విజయ్-రష్మిక లా వీళ్లు కూడా నిజంగానే “కథలో ఉన్నదే నిజ జీవితంలోకి వచ్చిందా?” అనిపించేలా ఉన్నారు..









